చిరుత పులి రోడ్డుపై సంచారం (సీసీ ఫుటేజ్)లో అర్ధరాత్రి గ్రామంలో భయం.. భయం..!
Posted 2026-01-30 13:08:51
0
775
TG కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం : మద్నూర్ మండలం: మేనూర్ శివారులో రైస్ మిల్లు లో బుధవారం అర్ధరాత్రి సమయంలో సంచరిస్తున్న, చిరుత పులి వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. మేనూర్-మద్నూర్ రహదారి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో చిరుత పులి సంచరించిందని, గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారం వీడియో సీసీ కెమెరాలు చూడగానే వాస్తవం అన్నారు. అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
- రిపోర్టర్: శివాజీ.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ధాన్యం పై రాజకీయం అన్నదాతలకు అన్యాయం..!
తెలంగాణ : ధాన్యం అమ్మేందుకు అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య...
50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మున్సిపల్ ఇంజనీర్
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ముందుపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సుధాకర్ రెడ్డిని ఓ కరెంటు వద్ద...
మధుర వాడ లో శక్తి క్యాంప్
విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ...
ఎండల ప్రభావం వల్ల తగ్గిన ...గృహజ్యోతి లబ్ధిదారుడు!
WGL: ఎండల ప్రభావం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
భారత్ అవాజ్ న్యూస్:5 జూన్ రోజున విద్యుత్ CMD...
లక్ష దీపాలార్చనకు విశేష స్పందన
బొబ్బిలి మండలం నారాయణప్పవలస, కాశిందొరవలసలో మంగళవారం బ్రహ్మ కుమారీలు నిర్వహించిన లక్ష దీపాలార్చనకు...