పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.

0
191

చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ పూజలను తొక్కిన ఒకటవ తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనతో భయపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడం నిలిపివేశారు. అయితే, మూఢనమ్మకాలను నమ్మవద్దని, విద్యార్థులను పాఠశాలకు పంపాలని విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి#.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*వై ఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు*   *మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి...
By Rajini Kumari 2025-12-21 09:16:18 0 281
Telangana
యాదేచ్చగా చెరువు కబ్జా..
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు...
By Chakrala Sadhanand 2026-06-25 07:33:22 0 762
Telangana
స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి...
By Sidhu Maroju 2025-11-19 07:37:40 0 261
Telangana
ఉచిత అంబలి కేంద్రాలను ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల...
By Avunoori Mahesh 2026-04-26 12:52:01 4 1K
Andhra Pradesh
స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.
కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు...
By Pagadala Venkateswar 2026-05-19 13:02:41 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com