పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
Posted 2026-06-29 11:29:13
0
159
పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం షేర్ ఆటోలో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో భర్త ఇంటి ముందర భార్య ధర్నా
మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త...
Ebola Variant 2026: The New Global Threat We Weren't Ready For
The world faces a chilling new wake-up call as a deadly Ebola variant emerges from the Democratic...
Nitin Gadkari: ఏపీకి శుభవార్త చెప్పిన నితిన్ గడ్కరీ.
Andhra
Gadkari good news for Andhra Pradesh
మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో...
Maharashtra Police Launch Digital Citizen-Centric Portal
The Maharashtra Police are revolutionizing public governance by transitioning vital...
నులిపురుగుల నివారణ పై అవగాహన
*విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*
******************************
మంగళగిరి...