మదనపల్లి మండలంలో మహిళా ఆత్మహత్య

0
187

గురువారం ఉదయం మదనపల్లి మండలంలోని కొత్తవారిపల్లి గ్రామంలో ప్రేమకుమారి (45) అనే మహిళ జీవితంపై విరక్తితో తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె పిల్లలు ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లేట్ శ్యాంసన్ భార్య అయిన ప్రేమకుమారి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుజరాత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు వాసి మృతి
పుంగనూరు ఎన్ఎస్ పేటకు చెందిన 40 ఏళ్ల లారీ క్లీనర్ అక్రమ్, నాలుగు రోజుల క్రితం గుజరాత్...
By Kothuru Murali 2026-06-14 13:30:03 0 182
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంకణాల పల్లె గ్రామం లో భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ...
By Chennaiah Kati 2026-01-06 15:10:41 0 430
Telangana
ఈశ్వర చారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : 42% బి సి రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగం చేసిన ఈశ్వర చారి...
By Sidhu Maroju 2025-12-09 12:04:32 0 361
Punjab
Poll Silence Violated: Are We Respecting Democracy or Trampling It?
FIRs Filed Against Digital News Portals in Ludhiana for Publishing Poll Data During Election...
By Citizen Rights Council 2025-06-25 12:25:35 0 1K
Maharashtra
Maharashtra Strengthens Law and Cyber Security Systems
Maharashtra has intensified efforts to strengthen law and order and cyber security across the...
By Fathima Safa 2026-06-30 08:53:46 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com