చీరాల మరియు గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి పూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం.....
Posted 2026-01-28 12:14:54
0
260
చీరాల: ఫోటోలో ఉన్నటువంటి *AP03BP6742, GJ11BN2575* రెండు హోండా షైన్ బైక్ల మీద ఉన్న వ్యక్తులు చీరాల మరియు గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి పూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేసి విజయవాడ వైపు రావడం జరిగింది తరువాత రాజమండ్రి, విశాఖపట్నం, వైపు గాని లేదా హైదరాబాద్ (తెలంగాణ) వైపుగాని వారు వచ్చే అవకాశం ఉన్నది కావున ట్రాఫిక్ పోలీసులు లేదా ప్రజలు ఈ హోండా షైన్ బైక్ నెంబర్లు గాని వాళ్ళ వేసుకున్న బట్టలు తీరుగాని మీరు గమనించినట్లయితే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ వారికి మరియు 9121102141, 9490852569 నెంబర్లకు కాల్ చేసి బాపట్ల జిల్లా చీరాల I టౌన్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
బాపట్ల జిల్లా,
చీరాల 1టౌన్ పోలీస్
సెల్ : 9121102141, 9490852569
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని చిన్న కొండా మరి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు...
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం: ఏఎస్పీ వెంకటాద్రి.
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు....
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
అభివృద్ధి పనులు, రహదారి నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. సాగునీటి వ్యవస్థ...
గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి_ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.
గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు...