రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.

0
178

రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం జరిగింది. పెద్ద కురపల్లి పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులు నాయుడిని, కురిజాల పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా వెంకటరమణ నాయుడిని పార్టీ పరిశీలకులు నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ నియామకాలు మండల అధ్యక్షుడు కేశవరెడ్డి, జడ్పిటిసి రామచంద్రారెడ్డి, కురిజాల సర్పంచ్ ఆనంద్, పెద్దకూర పల్లి సర్పంచ్ రెడ్డప్ప నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి.

Search
Categories
Read More
Rangareddy
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు? 150 గజాల స్థలాల్లో G+4 నిర్మాణాలు... పట్టించుకోని అధికారులు?
మల్లంపేట: ‎మల్లంపేటలోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే...
By Ponnala Srinivasrao 2026-09-01 04:55:15 0 156
Andhra Pradesh
మతసామరస్యానికి ప్రతీకగా జనసేన ఇఫ్తార్ విందు.
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆదివారం మదనపల్లెలో పార్టీ సీనియర్ నాయకులు...
By Pagadala Venkateswar 2026-03-16 02:11:22 0 202
Telangana
Ivvaltnunchi bonalu
గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు...
By G k Nookala 2026-07-16 01:29:49 0 138
Telangana
ఖాళీగా ఉన్న ఫీలింగ్ స్టేషన్....
దుగ్గొండి మండలానికి చెందిన స్నేహ సాయి ఫీలింగ్ స్టేషన్లో మూడు రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్...
By Gujile Ramu 2026-04-25 13:55:18 0 191
Telangana
ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించిన : ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి
పరిగి మే 27 పరిగి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను...
By Bharat Aawaz 2026-05-26 12:14:06 0 916
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com