మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.

0
281

77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులు,...
By Pinnehasan Odela 2026-03-11 17:03:58 0 223
Andhra Pradesh
గత ప్రభుత్వం తెచ్చిన జీవోతో ప్రభుత్వ స్కూళ్లకుబాలలు దూరం
*గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో ప్రభుత్వ స్కూళ్లకు బాలల దూరం!*   *వన్ క్లాస్ – వన్...
By Rajini Kumari 2026-02-17 10:46:09 0 221
Andhra Pradesh
Nara Lokesh: ఏపీకి రావాలంటూ ఫిన్‌టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ సంస్థలకు ఆహ్వానం... దావోస్‌లో వ్యాపార దిగ్గజాలతో లోకేశ్ చర్చలు.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి లోకేశ్ బిజీబిజీ విశాఖలో టెక్నాలజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:39:02 0 180
Telangana
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి...
By Sriramula Anil 2026-05-15 06:46:42 0 516
Andhra Pradesh
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి 170 కోట్లు
పత్రికా ప్రకటన విజయవాడ, తేదీ: 08.04.2026   *ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి...
By Rajini Kumari 2026-04-08 16:26:34 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com