కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!

0
531

కర్నూలు సిటీ : 
కర్నూలు జిల్లా...

కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 77 వ  గణతంత్ర  దినోత్సవ వేడుకలు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన ....  కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు. 

కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 

 పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంచారు.  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో   డిఐజి మేనేజర్ రత్న ప్రకాష్, లైజనింగ్ ఆఫీసర్ తిక్కస్వామి, డిఐజి  కార్యాలయ సిబ్బంది  పాల్గోన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సితార సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా జంక్షన్ వద్ద ఘన నివాళి
ప్రజల మాటలు ప్రజల బాటలో నిలిచి ప్రయాణించిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా గారు.   ...
By Rajini Kumari 2025-12-26 09:45:14 0 228
Andhra Pradesh
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...*   దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు...
By Rajini Kumari 2026-05-15 11:48:32 0 120
Andhra Pradesh
గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ...
By BOYA MADHU 2026-01-23 11:47:56 0 472
Madhya Pradesh
Southwest Monsoon Brings Widespread Rain to Madhya Pradesh
The southwest monsoon has strengthened its presence across Madhya Pradesh, bringing widespread...
By Navya Sree 2026-06-27 04:47:26 0 55
Telangana
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడ లో...
By BMA ADMIN 2025-05-26 09:12:54 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com