బౌరంపేట లో సందడిగా లారాస్ స్కూల్ వార్షిక వేడుకలు: హాజరైన ప్రముఖ నేతలు.|

0
217

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : నేటి తరుణంలో  సమాజ అభివృద్ధిని దేశ పురోగతిని అభివృద్ధి చేయడంలో విద్యావంతులైన యువతతే ప్రధాన భూమిక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట (295) డివిజన్ లో గల లారస్ స్కూల్  వార్షిక వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి. 

ఈ వేడుకలకు హరీష్ రావు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరయ్యారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని  ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో చూపుతున్న కృషిని వారు అభినందించారు.

 ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Telangana
సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.
సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి...
By Sidhu Maroju 2025-07-12 17:07:24 0 1K
Haryana
Heavy Monsoon Alert: Rain and Storms Across Region
The India Meteorological Department (IMD) has issued a significant alert, forecasting an...
By Lokeshwari Panthadi 2026-07-01 08:54:31 0 202
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి.. పద్మనాభరెడ్డి.
అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నార్లు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతు...
By Pagadala Venkateswar 2026-05-04 05:50:16 0 123
Andhra Pradesh
మహిళల అక్రమ రవాణాను అరికట్టండి
*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి* *- రాష్ట్ర మహిళా కమిషన్...
By Rajini Kumari 2026-04-24 13:08:22 0 200
SURAKSHA
Dr. Franklin: Transforming Healthcare in Ladakh
A Visionary IAS Officer Driving Health, Planning and Public Service Excellence in the Union...
By Lokeshwari Panthadi 2026-07-29 05:42:45 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com