ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - జూనియర్ సివిల్ జడ్జి.

0
233

మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ మాట్లాడుతూ, ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. శనివారం నెహ్రూ మున్సిపల్ హై స్కూల్‌లో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయసేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థినులకు బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.

Search
Categories
Read More
Telangana
బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’.. విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన.|
● పల్లవి స్కూల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ● మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించిన పోలీసులు...
By Sidhu Maroju 2026-08-19 11:59:39 0 141
SURAKSHA
Harish Kumar Gupta IPS | Commitment To Serve Nation With Pride
Harish Kumar Gupta IPS: The Steadfast Guardian Leading Andhra Pradesh Police with Integrity and...
By Kalaga Sailaja 2026-07-13 05:42:48 0 300
Andhra Pradesh
CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు: అభివృద్ధిపై చర్చ.
గురువారం అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి...
By Pagadala Venkateswar 2026-03-13 07:11:07 0 229
SURAKSHA
Kalaivanan S., IPS: Advancing Excellence in Policing
The Journey begins "The strength of a police force is measured by the confidence...
By Fathima Safa 2026-07-27 13:22:05 0 177
Andhra Pradesh
మదనపల్లిలో టమోటా పంట దగ్ధం: కన్నీరుమున్నీరవుతున్న రైతు
మదనపల్లి మండలం మిట్టపల్లిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప...
By Pagadala Venkateswar 2026-02-26 11:10:54 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com