పుంగునూరు:పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం.

0
216

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవమూర్తులు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాన్నే ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు బ్రాహ్మణ వీధి, నగర వీధి, కటకిందపాలెం మీదుగా సాగింది. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారికి మంగళహారతులు సమర్పించి, వారి దర్శన భాగ్యాన్ని పొందారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Leading with Vision: Vanlalngaihsaka, IAS Inspires Mizoram
The Journey  Begins Every successful administration is built on the dedication...
By Fathima Safa 2026-07-21 09:12:43 0 109
Andhra Pradesh
పుంగనూరులో వైఎస్సార్సీపీ పోస్టర్ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరులో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన...
By Kothuru Murali 2026-06-03 15:04:51 0 103
SURAKSHA
Upholding Law and Order: The Legacy of Shri Santosh S. Dessai
A Pillar of Vigilance, Community Safety, and Decades of Distinguished Police Leadership in Goa:...
By Kalaga Sailaja 2026-07-28 05:59:18 0 125
Tripura
Narsingarh Stadium Nearing Completion: Tripura’s New Era
Tripura is set to reach a major sporting milestone as the International Cricket Stadium at...
By Lokeshwari Panthadi 2026-07-03 04:57:50 0 111
Telangana
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy 
By Sunka Santhosh 2026-03-23 11:02:46 0 339
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com