పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ వాహనాలు ప్రారంభించిన వెంకయ్య నాయుడు

0
221

Breaking..                     

 

విజయవాడ..                 

 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 2 ఉచిత మొబైల్ మెడికల్ వాన్ లను ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు...                        

 

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు , సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ , బిజెపి అధ్యక్షుడు మాధవ్ తదితరులు..

 

మొబైల్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరీక్షల పరికరాలను పరిశీలించిన వెంకయ్య నాయుడు..                   

  

 ఒక వాహనంలో వైద్యుల కన్సల్టేషన్ , ఫార్మసీ ఏర్పాటు.. మరొక వాహనంలో రక్త పరీక్షల లాబ్ , ఈసీజీ, 2D ఎకో, ఎక్స్ రే , పరికరాల ఏర్పాటు...                     

 

పేద ప్రజల కోసం వాహనాల ఏర్పాటు చేసిన సుజనా చౌదరిని అభినందించిన వెంకయ్య నాయుడు....

Search
Categories
Read More
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 284
SURAKSHA
Pranab Jyoti Goswami IPS: Leading Assam With Integrity
A dedicated IPS officer of the Assam-Meghalaya Cadre, Pranab Jyoti Goswami has built a...
By Lokeshwari Panthadi 2026-08-03 13:05:15 0 245
Andhra Pradesh
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు.
  మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-20 03:49:29 0 111
SURAKSHA
Guardians of the Frontier: The Inspiring Story of SP Tasi Darang
Leading with Valor and Community Policing in the High-Altitude Terrains of Tawang High up in the...
By Kalaga Sailaja 2026-07-30 07:50:50 0 185
Telangana
మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష
 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-04 11:34:15 0 431
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com