కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు ...

0
410

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును ఇటు ప్రభుత్వం, అటు ఆలయ అధికారులు మరిచిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు.. నేలకొండపల్లి వాసులు.. కొన్నేళ్ల క్రితం రామదాసు జన్మస్థలాన్ని  గుర్తుచేసుకున్న అధికారులు అక్కడ భక్తరామదాసు ద్యాన మందిరం, ఆడిటోరియంతో పాటు భక్తరామదాసు కాంస్య విగ్రహాన్ని నిర్మించారు కానీ జయంతి ఉత్సవాలను మరిచారు. అప్పుడప్పుడు సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరిపారు. కానీ నేడు జరుగుతున్న రామదాసు జయంతి ఉత్సవాల తీరు పట్ల నేలకొండపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా లో డిప్యూటీ ముఖ్యమంత్రి తో పాటు మరో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే కనీసం ఉన్నతాధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ అటు వైపు కన్నెత్తి కూడా చూడ లేదంటే ఉత్సవాలు ఏవిధంగా జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతోంది. అధికారులు, నిర్వహాకుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
Search
Categories
Read More
Andhra Pradesh
కురబలకోటలో రైతు చేతులు విరిచి హత్యాయత్నం.
కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో రైతు జరిపిటి సురేంద్ర (59)పై అదే...
By Pagadala Venkateswar 2026-02-06 04:13:49 0 185
SURAKSHA
​. 'CEN' Wings for Tackling Cyber Crime
To combat growing digital threats, Karnataka Police established dedicated 'CEN' (Cyber, Economic,...
By Kalaga Sailaja 2026-06-29 11:47:22 0 279
International
PM Narendra Modi held wide-ranging talks with President John Dramani Mahama of Ghana at the iconic Jubilee House, Ghana......
Both leaders reaffirmed the warm and time-tested ties between 🇮🇳 & 🇬🇭, and discussed ways to...
By Bharat Aawaz 2025-07-03 07:24:41 0 2K
Telangana
మక్కా రైతులకు తప్పని కోసం.... మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద
BHART AAWAZ: దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద జాగలేక రోడ్లమీద...
By Gujile Ramu 2026-04-30 13:34:53 0 316
SURAKSHA
The Compassionate Guardian: The Inspiring Journey of B. Raja Kumari, IPS
Leading with Empathy: How One Officer Is Redefining Policing Through Human Connection In the...
By Kalaga Sailaja 2026-07-13 12:46:13 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com