ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు : కర్నూలు జిల్లా ఎస్పీ

0
520

కర్నూలు : కర్నూలు జిల్లా


జనవరి 26 వ తేదీ సోమవారం నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమం..."రద్దు

కర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు. 

జనవరి 26  వ తేది సోమవారం భారత గణతంత్ర దినోత్సవం సంధర్బంగా  " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం)కార్యక్రమం ను " రద్దు చేస్తున్నట్లు  కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున అర్జీదారులు సుదూర  ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో  జిల్లా  ఎస్పీ గారి "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  " కార్యక్రమానికి  రావొద్దని తెలిపారు.

జిల్లా  ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని కర్నూల్ ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.
బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు...
By Vadlamudi NagaVenkat 2026-04-04 15:09:50 0 281
Rajasthan
Massive TB Screening Campaign Flags 2.3 Lakh Suspected Cases
As part of a statewide campaign launched on June 25, Rajasthan health teams have screened 44% of...
By Bharat Aawaz 2025-07-17 07:20:42 0 1K
SURAKSHA
Shri Kalpana Kumari, IAS: Championing Grassroots Progress
A dynamic Andhra Pradesh IAS officer whose commitment to transparent administration,...
By Lokeshwari Panthadi 2026-07-16 13:05:25 0 72
Andhra Pradesh
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
*Press Release*   *ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు*   *మామిడి...
By Rajini Kumari 2025-12-24 08:19:39 0 198
Andhra Pradesh
శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP
మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-02-14 06:32:38 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com