పుంగనూరు:చంద్రబాబును కలిసిన చల్లా బాబు.
Posted 2026-01-24 12:16:03
0
227
శనివారం నగరిలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, చల్లా బాబు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన పలు కీలక అంశాలను తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది*
-శ్రీపర్ణ చక్రవర్తి
న్యూఢిల్లీ: కేంద్ర...
Munna Prasad Gupta, IPS: Leading with Courage & Commitment
The Journey Begins
"The true strength of policing lies in protecting every...
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమం
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన...
Madanapalle: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఆకాంక్షించారు ఉదర శస్త్రచికిత్సతో ఆమె కోలుకుంటున్నార.
మదనపల్లె, జూలై 26: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల...
మదనపల్లి: గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: వెంకటప్ప.
మదనపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వి. పి...