మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న డ్రోన్ ఎమ్మెల్యే కోట్ల !!

0
215

కర్నూలు : నంద్యాల : డోన్ 

మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా డోన్ పట్టణంలో సేవా కార్యక్రమంలో పాల్గొన కోట్ల– రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్ల పంపిణీ

డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కోసం సేవా కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు మరియు పండ్లు అందజేయడం ద్వారా వారి ఆరోగ్య భరోసా, మానసిక సాంత్వనకు దోహదం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజల సేవే ప్రధాన లక్ష్యం కావడంతో ఈ విధమైన కార్యక్రమాలను చేపడతానని, సర్వాంగీన ప్రజాభివృద్ధికి ప్రభుత్వం, స్థానిక ప్రతినిధులు కలిసి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రోగుల ఆరోగ్యం త్వరగా మెరుగుపడి, ప్రతి ఒక్కరు సౌకర్యవంతమైన వైద్య సేవలను పొందాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు

Search
Categories
Read More
Telangana
తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నా రు"
ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ హైదరాబాదులోనే ఉంటూ స్కూళ్లు నడుపుతూ, ఇల్లు కూడా ఇక్కడే ఉన్నా.. తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-04-04 02:00:57 0 278
Andhra Pradesh
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ ఐదు జిల్లాలు 23 మండలాలు 121 గ్రామాల గుండా వెళ్లానున్నది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. జిల్లాల...
By KOTESWARARAO KVSR 2025-12-23 03:14:54 0 316
Arunachal Pradesh
NH-13 and NH-713A Blocked; Sagalee Issues Advisory
Following massive overnight landslides, the Additional District Magistrate of Sagalee has issued...
By Lokeshwari Panthadi 2026-06-27 04:27:18 0 41
Telangana
"చీరల సందడి మొదలు"|
"ఇంద్రానగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం." మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-06-25 08:45:35 0 102
Telangana
TIMS--- Telangana Institute of Medical Sciences
TIMS - Telangana Institute of Medical Sciences Hospital building which is getting constructed...
By Terli Ashok 2026-01-07 09:14:09 0 296
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com