కోడుమూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టిన రోజు వేడుక :

0
182

కర్నూలు : కర్నూలు జిల్లా :  కోడుమూరు

కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టిన రోజు వేడుకలు

కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు,యువనేత నారా లోకేష్ గారి పుట్టిన రోజు వేడుకలను కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నారా లోకేష్ గారి నాయకత్వాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడుతూ —
“యువత ఆశల ప్రతీక నారా లోకేష్ గారు.
ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు.
ఆయన నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతమై, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రంగా మారడం ఖాయం”
— అని తెలిపారు 
అలాగే పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్.మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Nagaland
NEC Reviews Mission Coffee Clusters Across Nagaland
The North Eastern Council (NEC) has conducted a pre-investment assessment of coffee-growing...
By Navya Sree 2026-06-26 07:54:50 0 54
SURAKSHA
Sonal Swaroop, IAS: Inspiring Excellence in Governance
The Journey Begins A Leader Committed to Transforming Public Administration Behind every...
By Fathima Safa 2026-07-22 05:19:41 0 12
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 107
Andhra Pradesh
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:   దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో...
By Rajini Kumari 2025-12-22 07:30:33 0 203
Andhra Pradesh
రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది విశిష్టమైనది దగ్గుబాటి పురంధరేశ్వరి
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది. -దగ్గుబాటి పురందేశ్వరి  ...
By Rajini Kumari 2025-12-14 13:37:00 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com