Bharat Aawaz

పెద్దారవీడు మండలం బద్వేడు చెర్లోపల్లె సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య

Chennaiah Kati
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
267
Views

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య 

 దోర్నాల చెందిన అడపాల లాల శ్రీను నీ కత్తితో పొడిచి హత్య చేసిన భార్య బావమరిది...

 మృతుడు గంజాయి కేసులో నిందితుడు

 బెయిల్ పై ఈరోజు జైలు నుండి బయటికి వచ్చిన మృతుడు

 హత్య చేసి పోలీస్ స్టేషన్ లొంగిపోయిన నిందితులు

 కేసు నమోదు విచారిస్తున్న పోలీసులు....