పుంగనూరు: సిఆర్పిఎఫ్ జవాను మృతి పై వివరాలు తెలిపిన డి. ఎస్. పి.

0
222

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు వై ప్లస్ భద్రత కల్పిస్తున్న చెన్నారెడ్డి అనే సీఆర్పీఎఫ్ జవాన్, కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం రాత్రి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం పుంగనూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మదనపల్లె డిఎస్పి మహేంద్ర ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
EGI Announces 2026 Prem Bhatia Journalism Award Winners
Highlighting the enduring value of rigorous reporting, the Editors Guild of India has officially...
By JoinBMA 2026-09-10 04:48:13 0 142
Andhra Pradesh
జీజీహెచ్ వాహన పార్కింగ్ గుత్తేదారుకు తాకీదులు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని,...
By John Baji 2025-12-31 09:11:26 0 236
Andhra Pradesh
పుంగనూరు: బీసీ గళం సభకు హాజరైన పెద్దిరెడ్డి
అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-04-26 10:59:50 0 151
Andhra Pradesh
ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
By Pagadala Venkateswar 2026-07-06 08:57:00 0 111
Andhra Pradesh
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
By John Baji 2025-12-31 01:43:22 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com