కల్తీ నెయ్యి కేసు....ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు

0
216

AP: తిరుమలకు 2019-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినా టీటీడీ అడ్డుకోలేకపోయిందని నెల్లూరు కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని డెయిరీ అంతకుముందు నెయ్యి సరఫరా చేయగా, తగిన సామర్థ్యం, అనుభవం లేని ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. ఏఆర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చినా, తెరవెనక భోలేబాబా సబ్ కాంట్రాక్ట్ పొంది నెయ్యి సరఫరా చేసిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: పటేల్ రోడ్డులో ఎల్. జానకి ఆధ్వర్యంలో లైఫ్ కేర్ క్లినిక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య ఉచిత సూచనలు అందిస్తున్నారు.
Madanapalle: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మదనపల్లెలోని లైఫ్ కేర్ క్లినిక్...
By Pagadala Venkateswar 2026-08-28 05:33:51 0 70
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ ముందస్తు చర్యలు: సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-05 16:43:41 0 275
Andhra Pradesh
Vangalapudi Anitha: మీవల్లే పోలీసులపై నమ్మకం పెరిగింది.. మహిళా కానిస్టేబుల్ జయశాంతికి మంత్రి అనిత అభినందనలు.
విధి నిర్వహణలో చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి జయశాంతి చర్య పోలీసులపై ప్రజల...
By Pagadala Venkateswar 2026-01-20 10:53:20 0 232
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం...
By Patan Khuddus 2026-05-16 03:30:51 0 360
Andhra Pradesh
మదనపల్లెలో తాగునీటి సమస్యకు బోరుతో పరిష్కారం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-07-01 07:01:20 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com