మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.

0
196

మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలపై ప్రమాణం చేయించారు. గురువారం పట్టణ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి, బెంగుళూరు బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ వాడకం, మద్యం సేవించి డ్రైవింగ్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడపబోమని విద్యార్థులు ప్రమాణం చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్టీఓ తెలిపారు.

Search
Categories
Read More
Haryana
Field to Fortune: New Agriculture Subsidies Take Root
As of May 15, the Department of Agriculture is actively rolling out the 2026-27 Annual Action...
By Dunna Jessicaruth 2026-05-15 06:35:02 0 165
Andhra Pradesh
నూతన ప్రింట్ షాప్ ప్రారంభోత్సవం
బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకన నూతన ప్రింట్ ఆన్ షాపును...
By Vadlamudi NagaVenkat 2026-03-16 09:05:17 0 597
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురుకి జైలుశిక్ష విదిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు బొబ్బిలి సీఐ...
By Boiena Rajesh 2026-04-07 04:47:41 0 223
Telangana
బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు)...
By Sidhu Maroju 2025-12-29 15:46:07 0 238
SURAKSHA
West Bengal Police Skill Training Gives Youth Better Job Opportunities
: To reduce unemployment, West Bengal Police runs skill development programs for youth. Free...
By Kalaga Sailaja 2026-07-01 12:48:44 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com