CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.

0
208

AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), వ్యవసాయ రంగాలకు రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమీక్షలో పయ్యావుల, కొండపల్లితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం
చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యుడు, N.R.& P.M....
By Vadlamudi NagaVenkat 2026-09-09 04:30:00 0 100
Ladakh
Ladakh Unites: Mass Civil Shutdown Over Missing MHA Guarantees
A complete voluntary shutdown paralyzed Ladakh's Leh and Kargil districts on June 23–24 as...
By Lokeshwari Panthadi 2026-06-26 09:54:42 0 81
Telangana
తెలంగాణ : 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు..!
జూన్ 2 నుంచి దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కాసరాత్తు...
By Sunka Santhosh 2026-05-21 14:27:58 0 160
Telangana
వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు
మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్...
By Avunoori Mahesh 2026-05-06 15:18:46 0 192
Telangana
వివాహిత అనుమానాస్పద మృతి
భారత్ ఆవాజ్  సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్      వివాహిత అనుమానాస్పద...
By Vanmoj Suryamohan 2026-04-23 17:53:55 0 385
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com