స్మశాన వాటిక లు శుభ్రంగా ఉంచాలి : మున్సిపల్ కమిషనర్
Posted 2026-01-23 06:51:37
0
185
కర్నూలు : కర్నూలు సిటీ :
స్మశాన వాటికలు శుభ్రంగా ఉంచండి
⏩ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
నగర పరిధిలోని స్మశాన వాటికలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా సంబంధిత పారిశుద్ధ్య తనిఖీదారులు ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం 6వ వార్డు గడ్డ వీధిలోని అంఖబ్రస్తాన్ బటౌ స్మశాన వాటికను కమిషనర్ పరిశీలించారు. వచ్చే నెల బడేరాత్ సందర్భంగా స్మశానంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట్ల విద్యుత్ దీపాలు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, నీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు, టిఏఈ స్వాతి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున, స్థానిక నాయకులు హకీం తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా
తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా
తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా...
Rajasthan Simplifies Land Rules for Business Growth
The Rajasthan Government is preparing major reforms to simplify land conversion rules for...
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా...
మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర...
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన
గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా...