క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.
Posted 2026-01-23 06:46:25
0
226
మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక క్రీడోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. విజయ భారతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.సేతు టాస్ వేసి మొదటి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ క్రీడల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ వంటి వివిధ పోటీలు నిర్వహిస్తామని కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బిఅర్ఎస్ కార్యాలయంలో జాతియ జెండా ఎగరేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్...
"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్,...
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు sk షేక్షావలి వితరణ
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్...
Chandrababu: పర్యాటకానికి ఏపీ అన్‌లాక్: సీఎం చంద్రబాబు.
పర్యాటక ప్రాజెక్టుల కోసం ఏపీని అన్‌లాక్ చేశామన్న సీఎం చంద్రబాబు
ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై...
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
Artificial Intelligence (AI) is no...