Bharat Aawaz

ACB Raids At Madanapalle DEO Office |మదనపల్లి డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
381
Views

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డీఈఓ కార్యాలయంలో స్కూల్ అప్గ్రేడేషన్ అనుమతుల కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్ సీనియర్ అసిస్టెంట్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.