ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్

0
205

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజల వేదనలను ఆలకించే వేదికగా మారిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రేషన్ కార్డుల్లో తప్పులు, ఇంటి పట్టాలు, పింఛన్లు వంటి అంశాలపై ప్రజల నుంచి అధికంగా అర్జీలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు కనీసం స్థలాలు ఎక్కడో కూడా చూపించలేదని బాధితులు వాపోయారు. ఇంటి పట్టా చేతికిచ్చి ఆర్భాటంగా ప్రచారం చేసుకుని.. స్థలం కూడా చూపించని అసమర్థ ప్రభుత్వాన్ని ఏమని నిందించాలి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాం. ఈ క్రమంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించాం.

Search
Categories
Read More
Telangana
పదవి విరమణ అనేది వయసుకు మాత్రమే ప్రజా సేవకు కాదు - ఎమ్మెల్యే కెపి వివేకానంద్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల డివిజన్ స్వాగత్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన...
By Sidhu Maroju 2025-11-29 12:51:25 0 231
Andhra Pradesh
మదనపల్లి: గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: వెంకటప్ప.
మదనపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వి. పి...
By Pagadala Venkateswar 2026-04-18 03:55:51 0 145
SURAKSHA
Shalini Singh, IPS: Leading Policing with Excellence
A Distinguished IPS Officer Strengthening Law, Order, and Citizen-Centric Policing in Puducherry...
By Lokeshwari Panthadi 2026-07-17 06:24:16 0 182
Maharashtra
Maharashtra Strengthens Environment and Forest Conservation
Maharashtra continues to advance environmental protection through forest conservation,...
By Fathima Safa 2026-07-02 09:46:29 0 177
SURAKSHA
Breaking Glass Ceilings: The Inspiring Journey of IPS Kala Ramachandran
Breaking Ceilings: Inside IPS Kala Ramachandran’s Inspiring Journey: "Basic policing, the...
By Kalaga Sailaja 2026-07-21 05:30:38 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com