పుంగనూరు: రైతులు సబ్సిడీ పొందవచ్చు.
Posted 2026-01-20 14:55:49
0
208
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో బంతి, చామంతి, రోజా వంటి విడిపూల సాగులో ధరలు పడిపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పుంగనూరు మండల ఉద్యాన అధికారి వరప్రసాద్ పూల పంటలను పరిశీలించారు. రైతులు వారి పరిధిలోని రైతు సేవ సిబ్బంది లేదా ఉద్యాన అధికారిని సంప్రదించి ఒక ఎకరానికి 8 వేల రూపాయలు సబ్సిడీ పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆధ్యాత్మిక జెన్Z వాగ్లర్ స్వాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు
దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వాగ్లర్...
బలవంతపు వసూళ్లపై డీజీపీ ఉక్కుపాదం.|
● రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌కు పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు
● శుభకార్యాల పేరుతో...
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుధాకర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటల దాటాకే చెప్తామన్న డాక్టర్లు...
భారత్ అవాజ్ న్యూస్:-27 జూలై రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి...
రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం గారు
*రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం*
టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి...
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community...