పుంగనూరు: జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు.
Posted 2026-01-20 13:49:52
0
212
పుంగనూరు బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి ఆదేశాల మేరకు డిఎస్పీ మహేంద్ర సూచనలతో సీఐ సుబ్బరాయుడు పర్యవేక్షణలో ఎస్సై కేవి రమణ ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీనేజ్ లో ఆకర్షణలను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి, చిన్నచిన్న విషయాలకు గొడవలు పడకుండా సహనంతో వ్యవహరించాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె శక్తి టీం సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా: పోస్టర్ విడుదల.
మంగళవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మధుసూదన్ రావు HPV టీకా...
Uday Kumar IAS: Transforming Healthcare Through Governance
A dedicated Telangana IAS officer whose leadership in public healthcare, governance, and...
Chandrababu Naidu: ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ ..10.30 గంటల సమయానికే 60 శాతం పంపిణీ.
ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ...
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్: జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...
Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్
17-01-2026...