దండుబాటులో వ్యర్ధాలను తొలగించాలి: షేక్ జిలాని 

0
245

చీరాల: చీరాల పట్టణంలోని  దండుబాటు ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని అన్నారు. ఈ సందర్భంగా చెత్త ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించాలని  దళిత బహుజన పార్టీ నాయకుడు డిమాండ్ చేశారు. సందర్భంగా జిలాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటే మరోపక్క  అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం విడ్డురంగా ఉందన్నారు. స్వర్ణ గేట్, వైకుంఠపురం, నగర్ పాలేటి నగర్,జవహర్ నగర్, హరి ప్రసాద్ నగర్ ప్రాంతాలను అనుకుని ఉన్న దండుపాటి రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి బోండాలు చెత్తాచెదారాలు ఉండడంతో స్థానిక నివాస ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా  దండుబాటులోని మురుగునీటి డ్రైన్ పై మూతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాష, ఖాదర్, అబ్దుల్, బుడే, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
దర్శి సీఎం. ఆర్. ఎఫ్ చెక్కుల పంపిణీ
దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ  కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య...
By Chennaiah Kati 2026-01-23 13:15:38 0 236
SURAKSHA
The Guardian of Justice: A Profile of DGP Ajay Singhal
  A Legacy of Integrity, Strategic Policing, and Unwavering Public Trust JOURNEY:...
By Kalaga Sailaja 2026-07-17 06:33:03 0 148
SURAKSHA
Askar Ali, IAS: A Visionary Administrator for Progress
The Journey Begins "The true measure of public service is not the authority one...
By Fathima Safa 2026-07-27 07:56:06 0 225
Andhra Pradesh
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు,.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ...
By Chennaiah Kati 2026-06-24 10:54:08 1 100
Andhra Pradesh
రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.
రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి...
By Pagadala Venkateswar 2026-01-26 11:28:26 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com