రెండు కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు
Posted 2026-01-20 11:04:15
0
227
*రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు*
ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు.
దాదాపు రూ.2 కోట్ల విలువగల ఆస్తిని ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు.
ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి ఇవ్వడంతో పలువురు అభినందిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*
*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి...
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు
06-02-2026 Fri...
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు
ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఈ సంఘటన...
11వ వార్డు వర్ష బాధితులకు కౌన్సిలర్ కార్తీక్ అండ
🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్...