మదనపల్లి లో పడిపోయిన టమాట ధరలు

0
213

మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.220కి పడిపోయింది. మార్కెట్‌కు మంగళవారం 80మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. 10 కిలోల మేలు రకం టమాటాలు రూ.220, రెండో రకం రూ.210, మూడో రకం రూ.180తో వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ వెల్లడించారు. టమాటా దిగుబడి తక్కువగా వస్తున్నప్పటికీ రేట్లు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-02 11:18:18 0 196
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:33:54 0 203
Andhra Pradesh
ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు...
By Patan Khuddus 2026-05-11 09:37:27 0 785
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు
పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్...
By Kothuru Murali 2026-07-17 04:28:49 0 235
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం  వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-02-25 12:17:21 0 347
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com