గుంటూరులో తన కూతురు కనిపించడం లేదని ఏడాది క్రితం ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు పట్టించుకోని పోలీసులు
Posted 2026-01-20 10:56:02
0
222
నా కూతురు బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా
గుంటూరులో తన కూతురు కనిపించడం లేదని ఏడాది క్రితం ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు.. పట్టించుకోని పోలీసులు
గుంటూరు జిల్లా ఆర్.ఆగ్రహారంలో తన కూతురు(15) కనిపించడం లేదని గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఫిర్యాదు చేసిన ఏసోబు అనే దివ్యాంగుడు
4 నెలల తరువాత ఒక కొత్త నంబర్ నుండి తన కూతురు ఫోన్ చేసి, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నానని చెప్పిందని, అమ్మాయి మాట్లాడుతుంటే ఎవరో ఫోన్ కట్ చేశారని, ఈ విషయం చెప్పినా కూడా పోలీసులు కనీసం స్పందించలేదని తండ్రి ఏసోబు ఆవేదన
మరికొన్ని రోజుల తర్వాత అదే నెంబర్ నుండి ఫోన్ చేసి, మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారని, ఆ ఫోన్ నంబర్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని మండిపాటు
ఇప్పటికైనా తన కూతురు బతికి ఉందో, చనిపోయిందో తేల్చాలని పోలీసుల ముందు కన్నీటి పర్యంతమైన బాలిక తండ్రి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రాబోయే...
Biometric Bias: Facial Recognition Falsely Profiles Youth
Law enforcement agencies increasingly deploy automated facial recognition technology in urban...
కూకట్‌పల్లిలో కెపిహెచ్‌బీ ఐరిస్ బిల్డింగ్‌లో ఘనంగా “షీ డిజైనర్ స్టూడియో” ప్రారంభోత్సవం
కూకట్‌పల్లి:
మహిళల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫ్యాషన్ దుస్తులు, డిజైనర్ వేర్...
ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు...
మల్కాజ్‌గిరిలో మువ్వన్నెల జెండా రెపరెపలు.. ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.|
● 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సందడి
● పలు ప్రాంతాల్లో...