Bharat Aawaz

తిరుపతి తిరుమలలో సూర్యప్రభ వాహన సేవ వేడుకలు ప్రారంభం

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
244
Views

*తిరుపతి : తిరుమలలో జనవరి 25న రథసప్తమి వేడుకలు.*

 

*ఈ నెల 25న ఉదయం సూర్యప్రభ వాహనసేవతో వేడుకలు ప్రారంభం.*

 

*రథసప్తమిని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ.*

 

*వేసవి తాపం తగలకుండా గ్యాలరీలలో షెడ్లు ఏర్పాటు.*

 

*పారిశుద్ధ్యం, అన్నప్రసాదాల వితరణపై టీటీడీ ప్రత్యేక దృష్టి.*