విశాఖ లో జన తా వారిధి
Posted 2026-01-19 13:18:07
0
673
విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద సోమ వారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు బీజేపీ నాయకులు జనతా వారధి నిర్వ హించా రు. చాలా వి శేష స్పందన లభించింది జిల్లా నలు మూలల నుండి.మరియు విశాఖ అర్బన్ జిల్లా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు వీరికి విన్నవించుకోగా . అర్జీలు వ్రాసి ఇచ్చారు ప్రజల సమస్య లను పరిస్కరించా లని కలెక్టర్ ను.కోరారు కలెక్టర్ వారు కూడా బాగా స్పందించారు ఈ కార్య క్రమం లో జిల్లా అధ్యక్షుడు పరశు రా మ రాజు. ఎస్సీ మో ర్చా జిల్లా అధ్యక్షుడు ము లకల పల్లి ప్రకాష్ ఎస్సీ మహిళా మో ర్చా నాయకురాలు సుశీల గారు నాయకులు రాంబాబు. రవితేజ. చంద్ర శేఖర్. విజయానంద రెడ్డి. ప్రకాష్ రెడ్డి ఉన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!
బిడ్డ కడుపులో పడగానే తల్లి సంతోషం అంతాఇంతా కాదు. పుట్టాక బిడ్డను ఎన్నిసార్లు ముద్దాడుతుందో.....
క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నిరూపితమైంది*
*హైబ్రీడ్ మహానాడును విజయవంతం చేసిన...
నేడు వసంత పంచమి... శుభకార్యాలు చేయరాదు
వసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా...
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన...
S. Siddharth, IAS: Architect of Modern Bihar Governance
The Journey Begins
"The strongest institutions are built through integrity,...