విశాఖ లో లోకా యుక్త శిబిరం
Posted 2026-01-18 14:57:08
0
692
ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో నిర్వ హి స్థూన్నా మ నీ లో కా యుక్త అదికారి ర జ నీ గారు తెలిపారు కలెక్టరేట్ పరిధి కృష్ణా నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ఆఫీస్ లో రెండు రోజులు పాటు కొన సాగిస్తూన్నామ నీ చెప్పారు. పెండింగు లో ఉన్న కేసులు. విచారించి . వాది. ప్రతి వాదులు రాజీ కి వస్తే. రాజీ . చేసి కేసులు తొలిగిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన. పిర్యాదులు వస్తే వారి పైన చర్య తీసుకో o టమని. మరియు ఆయా శాఖలలో అవినీతి అక్ర మాల పై అర్జీలు వచ్చినా చర్యలు సత్వరమే తీసుకొంటామని. ఉత్తర ఆంధ్ర జిల్లా లు అనగా విశాఖ పట్నం. మన్యం. పార్వతీ పురం. శ్రీకాకుళం. విజయనగరం. అనకా పల్లి జిల్లా ల ప్రజలు సద్విని నియోగం చేసుకోవాలని అన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరీక్షణ బాబుగారు....
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ...
Tojo Karga IPS: Leading Progressive Prison Reforms
A distinguished 2007-batch IPS officer of the AGMUT Cadre, Tojo Karga is serving as Inspector...
పుంగనూరు నియోజకవర్గం :రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల...
Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
మహిళలపై నేరాల...