ఓసి చలో ఢిల్లీ

0
484

ఈ డబ్ల్యూ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ పులాడి రామారావు గారి అధ్యక్షతన నేడు బషీర్బాగ్ ప్రెస్ కబ్ లో జరిగిన మీడియా సమావేశానికి ఏడబ్ల్యూఎస్ జాతీయ నాయకులు వివిధ బస్తి సంఘాల నాయకులు పాల్గొని వచ్చే నెల 27వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రావలసిందిగా రెడ్డి: వెలమ: ఆర్యవైశ్య; బ్రాహ్మణ: మార్వాడి ఇతర టి డబ్ల్యూ ఎస్ నాయకులు పాల్గొని కార్యక్రమం పై వ్యూహరచన చేయడం  జరిగింది అలాగే పోస్టర్లు కూడా ఆవిష్కరించడం జరిగింది

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Accelerates Investment and Economic Growth
Rajasthan continues to strengthen its position as a major investment destination through...
By Fathima Safa 2026-06-30 11:41:09 0 61
SURAKSHA
Dr. A. Muthamma, IAS: Transforming Puducherry Forward
A Dedicated IAS Officer Driving Infrastructure, Planning, and Public Welfare Through Visionary...
By Lokeshwari Panthadi 2026-07-17 06:07:12 0 53
Andhra Pradesh
పుంగనూరు: గ్యాస్ సిలిండర్ పేలి రూ 4. 98 లక్షల నష్టం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, పాత కురవపల్లిలో గురువారం రాత్రి సిలిండర్ పేలి ఒక వంటగది...
By Kothuru Murali 2026-05-03 16:23:18 0 91
Andhra Pradesh
రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ !! కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...* వడ్డే తులసి కుమార్ పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారి...*...
By Hari Krishna 2025-12-27 16:18:03 0 200
Telangana
గత 5 సంవత్సరాల భర్త ఉపసర్పంచ్ నేడు భార్య సర్పంచ్
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్దిపడగ గ్రామానికి పంజాల రామాగౌడ్ గత  5 సంవత్సరాలు ఉపసర్పంచ్...
By Mittapelli Saketh 2025-12-23 08:26:26 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com