Bharat Aawaz

ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Krishna Balina
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
639
Views

ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గం లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల,18 కోట్లతో నిర్మించిన రైతు మార్కెట్ ప్రారంభంతో పాటు, 108 కోట్లుతో JNTUH యూనివర్సిటీ భవనం 162 కోట్లతో పాలేరు - మున్నేరు, లింక్ కెనాల్ పనులకు, 45 కోట్లుతో కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు..