బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ జరిగినది

0
243

వేటపాలెం: బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ జరిగినది
ముగ్గుల పోటీలు ప్రారంభించిన శ్రీ పింజల బాలచందర్రావు విశ్రాంత హౌసింగ్ డిఈ
వేటపాలెం మండలం పందిళ్ళపల్లి పంచాయతీ శివాలయం బజార్లో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్నటి రోజున గౌరవ పెద్దలు పింజల బాలచంద్రరావు, బట్ట షణ్ముఖ రావు,ఒలుకుల భాస్కరరావు, కోనంకి పరబ్రహ్మం, డీకే సుబ్బారావు మాస్టర్, పింజల రమేష్, యారాసు అరుణ్ బాబు గార్ల ఆర్థిక సహకారంతో సంక్రాంతి ముగ్గులు పోటీలు ఘనముగా  జరిగినాయి. న్యాయ నిర్ణేతలుగా బండ్ల తిరుమల దేవి ,గుత్తి ఇంద్రాణి, బుద్ధి శాంతి ,ఉమ్మటీ వేణు, పెరిసెట్ల పద్మజ, యారాసు శారద పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 72 మంది మహిళలు పాల్గొన్నారు. 
1వ..5 వేలు, 2 వ..3 వేలు, 3వ...2 వేలు
4 వ.. కాటన్ చీర ,5 వ.. కాటన్ చీర గెలుచుకున్న మహిళలకు ఇవ్వడం జరిగింది. 
పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రైజ్ కింద చీరలు ఏర్పాటు చేయడం జరిగింది. 
ఈ కార్యక్రమం జయప్రదంగా జరగటానికి సహకరించినటువంటి జిల్లా సంఘం, మహిళా సంఘం, పందిళ్ళపల్లి శాఖ, ఆర్థిక సహాయం చేసిన దాతలుకు మరియు స్థానికు పెద్దలకు బాపట్ల జిల్లా సంఘం తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
కుర్మా రాహుల్జి .అధ్యక్షులు 
బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మరియు కమిటీ సభ్యులు

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.
ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా గడియారం...
By Vadlamudi NagaVenkat 2026-04-11 09:13:59 0 205
Andhra Pradesh
పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి: జేసీ.
మదనపల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ...
By Pagadala Venkateswar 2026-06-30 07:25:45 0 106
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-17 16:19:48 0 257
SURAKSHA
Raj Kumar Yadav, IAS: Leading Sikkim with Vision & Integrity
A 2009-batch IAS officer of the Sikkim Cadre, Raj Kumar Yadav has emerged as a dynamic...
By Lokeshwari Panthadi 2026-07-25 06:00:51 0 166
Telangana
మత్తు కోరల్లో యువత – భవిష్యత్తు శూన్యం!
అరికట్టేది ఎన్నడూ.......? ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి -...
By Bheeshman King 2026-05-07 10:10:17 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com