బీజాపూర్ ఎన్‌కౌంటర్‌: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి

0
353

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి

 

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు ముఖ్య నేత పాపారావు అలియాస్‌ మోంగు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పాపారావుపై ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. దక్షిణ బస్తర్‌ వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించిన అతడు అనేక దాడులకు సూత్రధారుడిగా ఉన్నాడు. ఘటనాస్థలంలో రెండు AK-47 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Search
Categories
Read More
SURAKSHA
Mukesh Singh, IPS: Leading Manipur with Courage & Vision
A distinguished Indian Police Service officer, Mukesh Singh has led Manipur Police through some...
By Lokeshwari Panthadi 2026-07-22 09:57:41 0 135
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
By Pagadala Venkateswar 2026-01-20 11:07:14 0 197
Andhra Pradesh
Nara Lokesh: గంజాయి, డ్రగ్స్ నిర్మూలన పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: నారా లోకేశ్.
పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఎన్జీవోల ఆధ్వర్యంలో డీ-అడిక్షన్...
By Pagadala Venkateswar 2026-01-29 06:29:54 0 196
Andhra Pradesh
రత్నాపురంలో 3 రోజుల పాటు కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక "డ్రైవ్"
చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు...
By Shyamala Yadagiri 2026-05-21 04:37:35 0 221
Telangana
ఎం.పి. చేతుల మీదుగా నూతనసంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  చిల్కనగర్ డివిజన్ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం...
By Sidhu Maroju 2026-01-04 22:09:08 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com