అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం

0
249

మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన ఫర్నిచర్‌ను అందజేసింది. మదనపల్లి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్, చిత్తూరు బ్యాంక్ మేనేజర్ వేలాలన్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ సహాయాన్ని అందించారు. జిల్లా ఆస్పత్రిలో ఫర్నిచర్ కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
*ప్రజలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2026-01-10 13:28:56 0 211
Media Academy
The Power Of Truth In An Age Of Misinformation
The Power Of Truth In An Age Of Misinformation In An Era Of Information Overload And...
By Media Academy 2025-04-28 18:35:58 0 4K
Andhra Pradesh
దోర్నాల పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు ప్రారంభించారు ప్రారంభాలు చేశారు ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన కార్యక్రమంలో పాల్గొన్నారు
దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-01-11 13:15:04 0 318
Telangana
ప్రాణాంతకంగా మారుతున్న నిషేధిత చైనా మాంజ.|
  హైదరాబాద్ : పోలీసులు చైనా మాంజాపై ప్రజలకు ఎంత అవగాహన కలిగించినా ఇదే తరహా ఘటనలు జరగడం...
By Sidhu Maroju 2026-01-09 16:17:32 0 230
SURAKSHA
Lakshadweep Police: Building Trust Through Community Policing
The Lakshadweep Police are redefining the traditional role of law enforcement by prioritizing...
By Lokeshwari Panthadi 2026-07-03 07:47:50 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com