అన్నమయ్య జిల్లా డ్రోన్ కు దొరికేస్తాను జాగ్రత్త

0
213

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేరగాళ్లపై పోలీసులు నిఘా పెంచారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదేశాలతో పాడుబడిన ఇళ్లు, నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాతో ఓ కన్ను వేశారు. గంజాయి, పేకాట, ఈవ్‌టీజింగ్‌లకు ఈ కెమెరాతో చెక్ పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని సైతం డ్రోన్ కెమెరాతోనే గుర్తించి ఈఛలాన్ వేస్తున్నారు. మీరు చిన్న తప్పు చేసినా ఈ డ్రోన్ కెమెరాకు దొరికేస్తారు. బీ కేర్‌ఫుల్..!

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:14:05 0 257
Andhra Pradesh
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం   • రాజ్యాంగ స్ఫూర్తిని...
By Chennaiah Kati 2026-01-26 16:20:31 0 256
Karnataka
Bengaluru’s KIA Named World’s 3rd Most Family-Friendly Hub
Bengaluru’s Kempegowda International Airport (KIA) has achieved global acclaim, securing...
By Lokeshwari Panthadi 2026-06-29 06:00:49 0 85
Uttar Pradesh
Uttar Pradesh Gears Up for PM Modi’s Visit with Major Infrastructure Launches
Uttart Pradesh - Uttar Pradesh is making extensive preparations ahead of Prime Minister Narendra...
By Bharat Aawaz 2025-07-28 11:51:46 0 1K
SURAKSHA
"Kevithuto Sophie, IPS: Leading Nagaland's Armed Police Force"
A seasoned 2011-batch IPS officer of the Nagaland Cadre, Kevithuto Sophie has risen from the...
By Lokeshwari Panthadi 2026-07-28 09:06:17 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com