పుంగనూరు:పుంగనూరు నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ.
Posted 2026-01-15 05:46:28
0
238
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. మూడు రోజుల పండుగలో మొదటి రోజు అయిన బుధవారం పుంగనూరు నియోజకవర్గంలో భోగి పండుగను జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేశారు. భోగి పండుగ రోజు పలు విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయని పెద్దలు చెబుతున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నిరంతర ప్రయత్నాలు...
పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి....
Mizoram Faces Worrying Surge in TB Cases and Deaths
A sharp rise in public health metrics has sparked widespread concern across Mizoram after state...
Maharashtra Promotes Tourism and Cultural Heritage Growth
Maharashtra is strengthening its tourism sector by promoting its rich cultural heritage, historic...
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి
నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని...