చెడును త్వజించి మంచిని ఆహ్వానించడమే భోగి అంతరార్థం

0
196

*చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని ఆశిస్తూ.. ఈ భోగి భోగభాగ్యాలతోపాటు మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలి ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ కొండపల్లి మునిసిపాలిటీ, విజయవాడ పార్లమెంటు ప్రజలకు, నాతోటి కౌన్సిలర్లకు, ప్రజా ప్రతినిధులకు,అధికారులకు, నాయకులకు,పాత్రికేయ మిత్రులకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి శుభాకాంక్షలు.*

 

*ఇట్లు* 

*చెన్నుబోయిన చిట్టిబాబు*

*కొండపల్లి పురపాలక చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి*

*మైలవరం నియోజకవర్గం*

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
పుంగనూరు మండల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు...
By Kothuru Murali 2026-07-31 13:30:44 0 180
SURAKSHA
Shashi Bhushan Kumar IAS: Driving Rural Development
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in rural development,...
By Lokeshwari Panthadi 2026-07-16 07:35:13 0 94
Andhra Pradesh
వాల్మీకి నాయకులు రామ్ భీం నాయుడు మాజీ జెడ్పిటిసి
వాల్మికుల చిరకాల కోరిక అయిన S.T. రిజర్వేషన్ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడాలని మాజీ మంత్రివర్యులు...
By Boya Dasthagiri 2026-07-04 12:45:06 0 150
Andhra Pradesh
రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ
ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సూపరింటెండెంట్ గేదెల...
By Boiena Rajesh 2026-08-19 08:46:25 0 90
SURAKSHA
Vivek Joshi, IAS: Steering India's Governance with Vision
A distinguished 1989-batch IAS officer of the Haryana cadre, Vivek Joshi has built a remarkable...
By Lokeshwari Panthadi 2026-07-24 07:44:09 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com