Bharat Aawaz

అనంతపురం : నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు

Eslavath RameshNaik
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
343
Views

అనంతపురం: అనంతపురం లోని సర్వీస్ రోడ్ లో ఉన్నా నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు ఈ మేరకు 4లక్షల నష్టం జరిగినట్లు భాదితుడు వెంకటరమణ తెలిపాడు.ఈ ఘటనలో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మద్యం టెండర్ సమయంలో కూడా దుకాణం వదిలివేయాలని కొంత మంది బెదిరించినట్లు తెలుస్తుంది.