గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు.

0
229

నేడు మనందరి ప్రియతమ నాయకుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి, వార్డుస్థాయి కమిటీలలో నిర్మాణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రీజినల్ కో ఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెదిరెడ్డి మిథున్ రెడ్డి గారు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు, అనంతపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పాల్గొని ఉమ్మడి అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించి, పలు అంశాలు చర్చించి, పార్టీ మరింతబలోపేతం కోసం పలు అంశాలు సూచించి, దిశానిర్దేశం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ పరిశీలకులు, పీఏసీ సభ్యులు, సీఈసీ సభ్యులు, ఎస్ఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంట్ అబ్జర్వర్లు, ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, ఉమ్మడి అనంతపురం జిల్లా అనుబంధం విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ ఆఫీస్ మేనేజర్లు, మండలాల పార్టీ అధ్యక్షులు, డిజిటల్ మేనేజర్లు మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.
విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి  పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్...
By Pagadala Venkateswar 2026-06-23 06:16:12 0 90
Andhra Pradesh
Madanapalle: అంగల్లు వద్ద IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు ప్రారంభం. స్మార్ట్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్ నమూనాల ప్రదర్శన.
Madanapalle: ఆధునిక వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన IMFORU...
By Pagadala Venkateswar 2026-07-21 09:54:00 0 125
Telangana
రాజాపేట MNRGS నిధులు మంజూరు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 24 జులై రాజాపేట మండల కేంద్రంలో గౌరవ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్...
By Pindikura Mahesh 2026-07-24 17:50:10 0 185
Andhra Pradesh
నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం
*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*   ***************************...
By Rajini Kumari 2026-02-22 09:39:53 0 173
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: పులిచెర్లపంటలను ధ్వంసం చేసిన ఏనుగు.
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. దేవళంపేట పంచాయతీలో మంగళవారం ఉదయం ఏనుగు...
By Kothuru Murali 2026-01-27 13:39:09 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com