మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి పంచాయతీ*
Posted 2026-01-08 04:28:09
0
618
*బిగ్ బ్రేకింగ్*.....
*మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి పంచాయతీ*
మీనాక్షి నటరాజన్ తో భేటీకానున్న పాలకుర్తి అసంతృప్తి నేతలు
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 9:30 కు మీనాక్షి నటరాజన్ తో భేటీ కానున్న తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పి సి ఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్ దేవరుప్పుల గ్రామ సర్పంచ్, ఇతరులు
చాలాకాలంగా నడుస్తున్న ఝాన్సీ వర్సెస్ అసంతృప్తి నేతలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజర్ గ్రామపంచాయతీలను కోలిపోయిన కాంగ్రెస్
వాస్తవాలను మీనాక్షి నటరాజన్ కు వివరించనున్న నేతలు
పది మేజర్ గ్రామపంచాయతీలను గెలిపించుకున్న అసంతృప్తి నేతలు
మేజర్ గ్రామపంచాయతీలను గెలిపించుకో లేకపోయినా ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#sandeep
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Climate Watch: Shimla Records Warmer-than-Average May
The ongoing heatwave across North India hasn't spared the hills. Today, Shimla is seeing daytime...
తెలంగాణ రాష్ట్రం : కొత్తగా ఏర్పడిన పెన్షన్లు దరఖాస్తు సిద్ధం సిద్ధం..!
తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు,...
విజయవాడలో మహిళ దారుణ హత్య
*_విజయవాడలో మహిళా దారుణ హత్య.._*
విజయవాడ రెండో పట్టణం గవర్నర్ పేట వద్ద మహిళను గొంతు కోసి...
Grand Opening of Hitech City Railway station tomorrow!!!!!
Tomorrow Our Hitech City Railway station is being launched by our Honourable prime minister Mr....
సూరారం పోలీసుల 'క్రైమ్ ఆపరేషన్' - లక్షల నగదు రికవరీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి...