Bharat Aawaz

పుంగనూరులో మందు బాబులంపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులు

Kothuru Murali
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
247
Views

అన్నమయ్య జిల్లా, పుంగనూరులో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగ ప్రదేశాలలో మందుబాబులపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. బుధవారం జరిగిన ఈ తనిఖీల్లో డ్రోన్ కెమెరాకు ఇద్దరు తాగుబోతులు చిక్కారు. వీరిని చూసిన మందుబాబులు పరుగులు తీశారు# కొత్తూరు మురళి.