ITDA గురుకుల జూనియర్ కాలేజ్ హాస్టల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు

0
358

యర్రగొండపాలెం గురుకుల పాఠశాల వెనుక 4 కోట్ల వ్యాయమంతో  నూతనంగా నిర్మించే గురుకుల జూనియర్ కాలేజ్ హాస్టల్ నిర్మాణం కోసం యర్రగొండపాలెం నియోజకవర్గ  తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు గారు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులతో కలిసి కాలేజ్ నిర్మాణ స్థలం శంకుస్థాపన చేశారు అనంతరం నీటి బోరు కు టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల పాఠశాల ప్రిన్సిపాల్ అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు యర్రగొండపాలెం మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళ రెడ్డి గారు మరియు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Tamilnadu
Stalin writes to CMs of non-BJP ruled states, urges to oppose Presidential reference in Supreme Court
Chennai: Tamil Nadu Chief Minister MK Stalin wrote to eight non-BJP ruled states’ chief...
By BMA ADMIN 2025-05-19 19:03:41 0 3K
Andhra Pradesh
పుంగనూరు: సింహ వాహనంపై మృత్యుంజయే స్వర స్వామి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభిష్టద మృత్యుజయేశ్వర స్వామి...
By Kothuru Murali 2026-04-23 15:10:30 0 132
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉద్యోగి అనుమానస్పద మృతి
దోర్నాలలోని వెలిగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉపాధిహామీ కార్యాలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకొని...
By Chennaiah Kati 2026-02-04 13:22:21 0 280
Maharashtra
Maharashtra Strengthens Disaster Management Preparedness
Maharashtra continues to strengthen its disaster management framework through advanced early...
By Fathima Safa 2026-07-02 09:42:16 0 166
Andhra Pradesh
విజయవాడ పింఛన్ అందించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస్థ* *31-12-2025*     *పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన...
By Rajini Kumari 2025-12-31 10:51:20 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com