జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు.|

0
256

 

 

హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ కుమార్‌ను అరెస్టు చేసిన డీజీజీఐ అధికారులు.

 

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై చర్యలు తీసుకునేందుకు విస్తృత స్థాయి తనిఖీలు చేసిన డీజీజీఐ అధికారులు.

 

ఈ తనిఖీల్లో బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్(ఆరెంజ్ ట్రావెల్స్) ఎండీ సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తునట్లు గుర్తింపు.

 మూడు నెలల గడువు ముగిసినా జీఎస్టీ చెల్లించకపోవడంతో, 2017 జీఎస్టీ చట్టం కింద సునీల్ కుమార్‌ను అరెస్టు చేసిన డీజీజీఐ అధికారులు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు
*జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా...
By Rajini Kumari 2026-03-14 12:16:24 0 237
SURAKSHA
Kanwardeep Kaur, IPS: Courage, Compassion & Command
The Journey Begins "The true strength of policing lies not only...
By Fathima Safa 2026-07-28 10:11:55 0 147
Andhra Pradesh
అమ్మవారికి బంగారు డైమండ్ మంగళసూత్రాలు బహుకరణ
విరాళము : బంగారు డైమండ్ సూత్రాలు బరువు 22 గ్రాములు దాత జి శరత్ బాబు మరియు ఫ్యామిలీ వీరి అడ్రస్...
By Rajini Kumari 2026-04-06 12:58:19 0 244
Andhra Pradesh
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
By Chennaiah Kati 2026-03-10 10:55:30 0 379
Arunachal Pradesh
Arunachal Preserves Rich Tribal Culture and Heritage
Arunachal Pradesh continues to preserve and promote its rich tribal culture and heritage through...
By Fathima Safa 2026-07-06 09:09:58 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com