Bharat Aawaz

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంకణాల పల్లె గ్రామం లో భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం

Chennaiah Kati
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
478
Views

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన య యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరి నిరీక్షణ బాబు గారు ప్రభుత్వం రాజముద్ర  పట్టదారుల  భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండల అధ్యక్షులు మేకల వల రాజు గారు MRO రామకృష్ణ గారు రెవిన్యూ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు